ఈ రాశులు ఈనెల 15 తర్వాత కోటీశ్వరులయ్యారు... చెక్ చేసుకోండి

నవగ్రహాల్లో అత్యంత వేగంగా రాశి సంచారం చేసే గ్రహం చంద్రుడు ఒక్కడే. ఒక్కో రాశిలో కేవలం రెండున్నర రోజులే ఉంటాడు. ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న చంద్రుడు బృహస్పతితో కలుస్తున్నాడు. ఈ కలయిక గజకేసరి యోగాన్ని ఏర్పరిచింది. దీంతోపాటు మూల త్రికోణ రాశిలో ఉన్న శనివల్ల శశ రాజయోగం ఏర్పడుతుంది. 15వతేదీన ఏర్పడిన కార్తీక పౌర్ణమిరోజు ఇది ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. వారి వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశిలోనే గజకేసరి యోగం ఏర్పడటంతో వీరికి అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ తిరిగి ఇప్పుడు ప్రారంభం అవుతాయి. వృత్తిపరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

Four zodiac signs have already become millionaires due to gajakesari rajayogam

తులా రాశి
వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. నూతన మార్గాలద్వారా ఆదాయం వస్తుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. రుణబాధల నుంచి బయటపడతారు. శత్రువుల నుంచి బాధలు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి
కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం.

మకర రాశి
వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది అనువైన సమయం. వృత్తిలో ఉన్నతాధికారుల నుంచి వచ్చే సలహాలను పాటించడంవల్ల మేలు కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు బాగా ఉన్నాయి. జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. దీనివల్ల మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం తలుపు తడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+