దరిద్ర రాజయోగంతో ఈ రాశులకు దరిద్రం పట్టుకుంటోంది!

ఆగస్టు నెల గ్రహాల సంచారం పరంగా చాలా కీలకమైన నెల. ఈ నెలలోనే సూర్య భగవానుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి అదే రాశిలో కేతువు సంచారం చేస్తుంటాడు. సూర్యుడు, కేతువు కలవడంవల్ల దరిద్ర యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారు కొన్ని కష్టాలకు గురవ్వాల్సి ఉంటుందని, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆయాన రాశుల వివరాలను, వారు ఎదుర్కునే కష్టాల వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. మానసికంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఒత్తిడి పెరుగుతుంది... దాన్ని నియంత్రించుకోగలగాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.

four zodiac signs will face somany problems due to sun and ketu conjunction in leo

ధనస్సు రాశి
గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. రోజురోజుకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయేకానీ తగ్గవు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేక చికాకు పడతారు. సూర్య కేతువుల సంయోగం ఈ రాశివారిని బాగా ఇబ్బంది పెడుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఈ రెండు గ్రహాలను పూజించడంద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మేష రాశి
ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో కూడా నష్టాలు వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో కలతలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులతోపాటు పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహ రాశి
అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటారు. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కలిసిరాదు. నష్టపోతారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా సరైన రాబడులు రావు. ఏ పని తలపెట్టినా చికాకు అనిపిస్తుంది. మనశ్శాంతిగా దాన్ని పూర్తిచేయలేరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+