2024లో ఈ రాశులవారికి 100 శాతం జరగబోతోంది

డిసెంబర్ 29న బృహస్పతి నేరుగా మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. ఆనందం, సంపద, శ్రేయస్సు, వైవాహిక జీవితంలో ఆనందానికి సూచిక బృహస్పతి. ఈ గ్రహం రాశి సంచారం చేయడంవల్ల వ్యక్తి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. గురుడు ప్రత్యక్ష సంచారం కారణంగా 12 రాశులపై ప్రభావం పడుతోంది. అయితే నాలుగు రాశులవారిపై ప్రత్యేక ప్రభావం ఉండనుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందని, మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. బృహస్పతి సంచారంవల్ల ఏయే రాశులపై ఏవిధంగా ప్రభావం ఉండనుందో తెలుసుకుందాం.

కర్కాటక రాశి: విజయాలు సాధిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. భూమి, వాహన కొనుగోలుకు అవకాశాలున్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా లాభాలున్నాయి. పనిచేసేచోట అనుకున్న పనులన్నింటినీ పూర్తిచేయగలుగుతారు. పై అధికారుల నుంచి మంచిపేరు సంపాదిస్తారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.

jupiter transit 2023 lucky zodiac sign people details

సింహ రాశి: కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఎంతో లాభం ఉంటుంది. సంపాదనలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులున్నాయి. కార్యాలయాల్లో పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు.

కన్యా రాశి: వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులవల్ల ఊహించనిరీతిలో లాభాలు పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మీన రాశి: సంపదలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం రెట్టింపవుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+