Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆగష్టు 2021 శ్రావణమాసంలో ముహూర్తములు: ఏ రోజు ఎలా ఉంది?

ఆగష్టు 2021 శ్రావణమాసంలో ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

11 - అగష్టు - 2021 బుధవారం

గృహప్రవేశం
నిశ్చితార్ధం
అక్షరాభ్యాసం
ఆన్నప్రాసన
పెండ్లిచూపులు
విద్యా వ్యాపార ప్రారంభాలు
వివాహం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమ కార్యక్రమాలకు

12 - అగష్టు - 2021 గురువారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
శుభాదులకు
నిశ్చితార్ధం
ప్రతిష్ట
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వ్యాపారం
గృహప్రవేశం
గర్భాధానం
శాంతి హోమాదులు

 Know the Good muhuraths in sravan maasam in August 2021

13 - అగష్టు - 2021 శుక్రవారం

అక్షరాభ్యాసం
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధం
వివాహం
ఉపనయనం
శుభాదులకు
వ్యాపార ప్రారంభం
గృహప్రవేశాలకు
గర్బాధానం
హోమాదులు

14 - అగష్టు - 2021 శనివారం
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులకు
అక్షర స్వీకారం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
దేవతాప్రతిష్ట
విద్యా వ్యాపారం ప్రారంభాలకు
గృహప్రవేశం
గర్భాధానం
శాంతి హోమాదులు

15 - అగష్టు - 2021 ఆదివారం
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ఇతర సాధారణ కార్యాలకు

16 - అగష్టు - 2021 సోమవారం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
ఉయాల
పెండ్లి చూపులు
నిశ్చితార్ధం
వివాహం
గృహారంభాలకు
ప్రతిష్ట
శుభాదులకు
గ్రుహప్రవేశాలకు
శాంతి హోమాదులు

18 - అగష్టు - 2021 బుధవారం
వాణిజ్యం
వాహన ప్రారంభం
సాధారణ కార్యాలకు
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులకు
ఉయాల
వాణిజ్యం
వాహన ప్రారంభాదులకు
సాధారణ కార్యాలకు
విద్య వ్యాపారం
గృహ ప్రవేశం

19 - అగష్టు - 2021 గురువారం
పెండ్లి చూపులు
అన్నప్రాసన
వాణిజ్యం
ఇతర సాధారణ పనులు
డోలాహరణం

20 - అగష్టు - 2021 శుక్రవారం
వివాహం
ఉపనయనం
ప్రతిష్టలకు
గృహారంభాలకు
శుభాదులకు
పెండ్లిచూపులు
శుభతాంభులాదులకు
ఊయాల
వాణిజ్యం
విద్యా వ్యాపారం
శుభ చర్చలకు
గృహప్రవేశం

21 - అగష్టు - 2021 శనివారం
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
సకల శుభాలకు
ఉపనయనం
అక్షరాభ్యాసం
పెండ్లిచూపులకు
శుభతాంభులాదులకు
ఊయల
వాణిజ్యం
విద్యా వ్యాపారం ప్రారంభాలకు
గృహప్రవేశాలకు
శాంతి హోమాదులు
గర్భాధానం

22 - అగష్టు - 2021 ఆదివారం
వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశాలకు
శుభాదులకు
అక్షరస్వీకారం
సకల శుభాదులకు
నిశ్చయతాంభులాదులకు
పెండ్లిచూపులు
ఊయల
విద్యారంభం
వ్యాపారాలకు
గర్భాధానం
శాంతిహోమాదులు

23 - అగష్టు - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులకు
వాణిజ్యం
పెండ్లిచూపులు
వాహానప్రారంభాదులకు
ఇతర సాధారణ కార్యాలకు
ఊయల విద్యా వ్యాపార ప్రారంభాలకు
శుభ చర్చలకు

25 - అగష్టు - 2021 బుధవారం
వివాహం
ఉపనయనం
శుభాదులకు
గృహారంభాలకు
ప్రతిష్టలకు
అక్షరాభ్యాసం
పెండ్లిచూపులు
నిశ్చయతాంభులాదులకు
ఊయల
వాణిజ్యం
వాహన ప్రారంభం
విద్యా వ్యాపార, వాహాన ప్రారంభాలకు
గృహ ప్రవేశాలకు

26 - అగష్టు - 2021 గురువారం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
నిశ్చయతాంభులాదులకు
ఊయల
పెండ్లిచూపులు
వాణిజ్యం
వాహనప్రారంభం
విద్యా వ్యాపార, వాహాన ప్రారంభాలకు
వివాహం
గర్భాధానం
శాంతిహోమాదులు

27 - అగష్టు - 2021 శుక్రవారం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులకు
పెండ్లిచూపులకు
నిశ్చయతాంభులాదులకు
వాణిజ్యం
వాహానప్రారంభాదులకు
ఊయల
విద్యా వ్యాపార, వాహన ప్రారంభాలకు
గృహప్రవేశాలకు
గర్భాధానం
శాంతి హోమాదులు

30 - అగష్టు - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
అక్షరాభ్యాసం
శుభాదులకు
వాహనప్రారంభం
అగ్రిమెంట్లు
రిజిస్ట్రేషన్లకు
ఊయల
విద్యా వ్యాపార వాహాన ప్రారంభాలకు
నిశ్చయతాంభులాదులకు
గృహప్రవేశాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+