Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శనిదేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శని దేవుడు వ్యక్తుల కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని తన దశలు మారే సమయంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాడు.

ఉత్తరాభాద్ర నాల్గవ దశలోకి శని

ఏప్రిల్ 17వ తేదీన శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగవ దశలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పరిణామం నాలుగు రాశుల వారికి అనూహ్యమైన ప్రయోజనాలను, ఆర్ధిక లాభాలను చేకూరుస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Saturn Transit In uttarabhadra Nakshatra Key Benefits and wealth For Gemini Libra Sagittarius And Aquarius

మిధునరాశి

మిధున రాశి వారికి శని సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఊహించని విధంగా మిధున రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగాను మిధున రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి అన్ని విధాల శుభం కలుగుతుంది.

తులారాశి

తులా రాశి వారికి శని అనుగ్రహం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఉంటాయి. తులా రాశి జాతకుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితం మరింత సంతోషదాయకం గా సాగుతుంది. తులా రాశి జాతకులకు ఈ సమయంలో కోరుకున్న వాళ్లతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. అన్ని విధాల తులా రాశి వారికి కలిసి వస్తుంది.

ధనుస్సురాశి

ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శని నక్షత్ర సంచారం కారణంగా అనేక విధాలైన లాభాలు సమకూరుతాయి. ధనుస్సు రాశి వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. స్నేహితులు, బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఇది ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు.

ఏప్రిల్ లో మీనరాశిలో బుధ సంచారంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారు!
ఏప్రిల్ లో మీనరాశిలో బుధ సంచారంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారు!

కుంభరాశి

కుంభ రాశి వారికి శని అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి జాతకులకు అనేక గొప్ప అవకాశాలు వస్తాయి. విద్యార్థులు తమ చదువులలో ఉన్నత ర్యాంకులను సాధించి విజయాలను పొందుతారు. కుంభ రాశి వారు సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+