కుంభరాశిలో శని సంచారం.. ఈ రాశులవారికి వద్దన్నా డబ్బు, అదృష్టం!

జనవరి 17న శనిదేవుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుంభరాశిని శనిదేవుడి సొంత రాశిగా భావిస్తారు. మకర రాశి, కుంభ రాశులకు శనిదేవుడు అధిపతి. కుంభరాశిలో శని సంచారం కొన్ని రాశులవారికి కలసి రానుంది. అవేవేం రాశులో పరిశీలిద్దాం.

మకరరాశి
2025 వరకు మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. లగ్నానికి అధిపతి శని. మీ సంపదల ఇంటిపై కూర్చుని ఉన్నాడు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు భారీగా డబ్బు అందుతుంది. మీ కెరీర్ మునుపటి కంటే బలపడటంతోపాటు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

Astrology says that Saturn entered Aquarius after 30 years on January 17.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శని సడేసతి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రాశిచక్రం 3వ ఇంట్లో శని సంచరించబోతున్నాడు. మీరు విదేశాల నుంచి ప్రయోజనం పొందుతారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు ఎక్కువగా రావడమే కాకుండా వాటినుంచి మంచి ఆర్థిక లాభాన్ని పొందుతారు.

మిథనరాశి
కుంభరాశిలో శని సంచారం మిథున రాశికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల శని ధైయా నుంచి విముక్తి పొందుతారు. ఈ రాశి 8వ ఇంటికి అధిపతి అయిన శని 9వ ఇంట్లో కూర్చోవడంవల్ల అదృష్టం కలిసిరావడమే కాకుండా అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ ప్రారంభమవుతాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+