శ్రీరామనవమి రోజు ఈ రాశులవారికి రాజయోగం.. పట్టిందల్లా బంగారమే

శ్రీరామ నవమి పర్వదినం సమయంలో సింహరాశి, మేష రాశి, వృషభరాశి, తుల రాశి, ధనుస్సు రాశివారికి ప్రత్యేక రాజయోగం ఉంది.

హిందూ మతంలో శ్రీరామ నవమి పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షంలో జరుపుతారు. ఈ పండగలో కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. శ్రీరామ నవమి సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఆయా రాశులవారికి మేలు చేయడమే కాకుండా వారి జీవితంలో కొన్ని వెలుగులు వస్తాయని పండితులు చెబుతున్నారు.

సింహరాశి:

సింహరాశి:

శ్రీరామ నవమి సమయంలో ఈ రాశి వారి సమయం శుభప్రదంగా ఉంటుంది. మంచి ఉద్యోగం రావడతోపాటు వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తంమీద, ఈ సమయంలో సింహ రాశివారికి చాలా లాభం ఉంటుంది.

 మేష రాశి:

మేష రాశి:

మేష రాశివారికి శ్రీరామ నవమిలో ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోజు నెయ్యి దీపం వెలిగించడం శుభాలను కలిగిస్తుంది.

వృషభరాశి :

వృషభరాశి :


శ్రీరామ నవమి రోజు వృషభ రాశి వారు పరీక్షల్లో విజయం సాధించడమే కాకుండా పదోన్నతి కూడా పొందుతారు. ఈ రాశివారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు భగవంతుడిని పూజించడం చాలా కలిసి వస్తుంది.

తుల:

తుల:


తులా రాశివారికి శ్రీరామ నవమి అనేక శుభవార్తలను తెస్తుంది. కొత్త సంబంధాలతో పాటు కుటుంబంలో ఆనందం.. అదే సమయంలో ఆర్థిక లాభాలుంటాయి.

ధనస్సు:

ధనస్సు:


కన్న తల్లి ఆరోగ్యం మెరుగుపడుటంతోపాటు గౌరవం పొందుతారు. కొత్త కారు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+