శని దయతో త్వరలో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులవారు వీరే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శని 12 రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తాడు. శని ఉచ్చ స్థితిలో ఉంటే ఆయా రాశుల వారికి మంచి ఫలితాలను, నీచ స్థితిలో ఉంటే ఆయా రాశుల వారికి చెడు ఫలితాలను అందిస్తాడు. తొమ్మిది గ్రహాలలో నిదానంగా కదిలే గ్రహం శనిగ్రహం.

మీనరాశిలో శని
శని సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం మార్చి 29వ తేదీన శని కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం చేయబోతుంది. శని సంచారం మొత్తం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ కొన్ని రాశుల వారికి ఇది రాజయోగాన్ని అందిస్తుంది. మరి ఆ రాశుల ఏమిటో తెలుసుకుందాం.

These are the zodiac signs who will soon wealthy with the grace of Saturn

వృషభ రాశి
శని సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వృషభ రాశి వారికి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. అకస్మాత్తుగా ధన ప్రయోజనాలు కలుగుతాయి. శత్రువుల వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.

తులారాశి
శని సంచారం కారణంగా తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు కేసులు తులారాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పని చేసే చోట ప్రమోషన్లు. ఇంక్రిమెంట్లు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులకు అవకాశం లభిస్తుంది. మంచి కెరీర్ ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

మకర రాశి
మకర రాశి వారికి శని సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ సమయంలో మకర రాశి వారు ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+