నవంబరు నాలుగు నుంచి ఈ రాశులవారిపై కనక వర్షం

నవంబర్‌లో పలు గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈనెల చివరిలో కొన్ని రాశులకు రాహు-కేతువులు శుభప్రదంగా ఉంటారు. నవంబర్ ప్రారంభంలో శుక్రుని సంచారం కూడా ఉంది. నవంబర్ 4న శని గ్రహం తిరోగమన దశలో కదలబోతోంది. ఈ తిరోగన చర్య కొన్ని రాశులవారికి లాభాలను తెచ్చిపెడుతోంది. ఏయే రాశులకనే వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశివారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీపావళికి ముందే అదృష్టం రెట్టింపవుతుంది. వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటంవల్ల ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ఉద్యోగాల్లో మార్పులు వచ్చి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్త ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

these zodiac people are very lucky due to Saturn Transit 2023

కుంభరాశి: వీరికి అదృష్టం తోడుంటుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఊహించని లాభం పొందుతారు. చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకు మద్దతుగా నిలవడంవల్ల లాభాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పనులు పూర్తిచేయడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి. అప్పుడు ఆ పని విజయవంతంగా నిలుస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారికి ఆర్థికంగా లాభాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి బోనస్ ఉంది. ఉద్యోగంవల్ల విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభించబోతోంది. శృంగార జీవితంలో కూడా ఆనందం లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అందుకు పట్టుదలగా పనిచేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+