సరిగ్గా మూడు రోజుల్లో ఈ రాశుల జీవితాలు మారబోతున్నాయి
రాహుకేతువుల రాశి పరివర్తనం అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు తెస్తుంది. ఈనెల 30వ తేదీన జరగనున్న వీటి గోచారం ప్రధానంగా మూడు రాశులపై ఉండనుంది. రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తారు. ఇది జాతకులపై అంతులేని లాభాలను కురిపించనుంది. ముఖ్యంగా మూడు రాశులవారు చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
వృషభ రాశి :ఈ రాశివారు కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. దీనివల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. వ్యాపారస్తులకు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణం లాభసాటిగా మారుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

కర్కాటక రాశి :అభివృద్ధి చెందడానికి, అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికందుతాయి.
మేష రాశి :జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.












Click it and Unblock the Notifications