ఎల్లుండు అద్భుత యోగం.. ఈ రాశులపై ధన వర్షం

ఈనెల 24వ తేదీన మాఘ పూర్ణిమ రోజు అద్భుత యోగం ఏర్పడుతోంది. ఈ యోగంవల్ల చంద్రుడితోపాటు బుధుడి అనుగ్రహం కూడా కొన్ని రాశులవారు పొందనున్నారు. అంతేకాదు.. వీరికి ఆర్థికంగా కలిసిరాబోతోంది. ఏడాదికి 12 పౌర్ణమిలు ఉంటాయి. 16 కళల్లో చంద్రుడు నిండుగా ఉండేది పౌర్ణమి రోజే. అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు ప్రతి రాశిచక్ర జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగివుంటాడు. 24న కన్యారాశిలో మాఘ పూర్ణిమ ఏర్పడుతుంది. దీనివల్ల ఏయే రాశులవారికి లక్ష్మీదేవి అపార అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
సృజనాత్మకంగా ఉండే పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. బంధువుల మధ్య ఉండే వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారస్తులపై కూడా ప్రత్యేక అనుగ్రహాన్ని లక్ష్మీదేవి కలిగివుంటుంది. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. చంద్రుడి ప్రభావంతో ప్రత్యేకంగా ఆకర్షింపబడతారు.

these zodiac signs are very lucky due to magha purnima 2024

మకర రాశి
పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. విద్యకు సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. వీటిల్లో మంచి ప్రయోజనం ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు.

కర్కాటక రాశి
విశేష ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. విజయానికి పూర్తి అవకాశాలున్నాయి. రుణం నుంచి బయటపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గెలుపొందుతారు. తండ్రి నుంచి, గురువు నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. అనుకున్న రంగాల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+