జులై 8 నుంచి ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహువు అత్యంత శక్తివంతమైన గ్రహం. వ్యక్తి జాతకంలో ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే పేదవారు కూడా కోటీశ్వరులవుతారు. అశుభ స్థానంలో ఉంటే ధనవంతులు కూడా పేదవారవుతారు. రాహువు గతేడాది మీనరాశిలోకి ప్రవేశించింది. 2025 మే నెల చివరి వరకు అక్కడే సంచారం చేస్తుంది. జులై 8న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనుంది. దీనివల్ల మూడు రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఎటువంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశివారికి విపరీతమైన లాభాలున్నాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొద్దికాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయగలుగుతారు. ఊహించని శుభవార్తలు కూడా వింటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. అనుకున్న పనులన్నీ తొందరగా నెరవేరతాయి.

these zodiac signs are very lucky due to Rahu Nakshatra Transit 2024 july

తులారాశి:
తులా రాశివారికి రాహువు సంచారం కారణంగా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితుల సపోర్ట్‌ లభించి ఈ సమయంలో వీరు అనే ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో కూడా వ్యపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. గతంకంటే ఎక్కువగా ఆర్థిక లాభం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగినట్లుగా ఫలితం ఉంటుంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారు ఈ సమయంలో గట్టిగా కృషిచేస్తే అనుకున్నది సాధించగలుగతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+