ఈనెల 30 నుంచి ఈ రాశులకు మహారాజ యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన ఈనెల 30వ తేదీ నుంచి వక్రమార్గం ప్రారంభించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారు శనిదేవుడి క్షీణతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తుంది. వని అశుభం అయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే శుభం అయితే పేదను రాజు చేయగలడు.. మహారాజ యోగం తీసుకురాగలడు. శని వక్రమార్గంవల్ల ఎవరికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.

మేషరాశి
చేస్తున్న పని పట్ల ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు మళ్లుతుంది. తల్లి నుంచి బాగా మద్దతు లభిస్తుంది. ఆమె నుంచే డబ్బు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నేహితుడు ఒకరు మిమ్మల్ని కలుస్తారు. మేథోపరమైన పనులద్వారా జీవితానికి శ్రేయస్సు సమకూరుతుంది. ఉద్యోగం మారతారు. కుటుంబంతో కలిసి విహారా యాత్రకు లేదంటే ఆధ్యాత్మికపరమైన పర్యటన చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనిచేయడాన్ని అలవరుచుకోవాలి. దీనివల్ల బాగా కలిసివస్తుంది.

these zodiac signs are very lucky due to shani vakri saturn retrograde

మిథునం
వ్యాపారాన్ని పెంచుకునేందుకు మీరు వేసే ప్రణాళికలు నెరవేరతాయి. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతోపాటు మీరు అనేక బహుమతులను కూడా పొందుతారు. ఉద్యోగం కోసం మరొక ప్రదేశానికి వెళతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారంలో లాభపడతారు. తల్లి సాంగత్యం దొరుకుతుంది. వాహన సౌకర్యం సమకూరుతుంది.

సింహరాశి
ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా పూర్తిచేయగలుగుతారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. భాగస్వామితో విభేదాలున్నాయి. పనిచేసేచోట మార్పు ఉంది. దీనికి ఎంతో శ్రపడాల్సి ఉంటుంది. తల్లి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు వారి నుంచి మద్దతు దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+