ఈనెల 16వ తేదీ నుంచి ఈ రాశుల తలరాత మారిపోతోంది

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసినట్లే ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి సంచారం చేస్తాయి. ఈనెల 19వ తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోబోతున్నాం. అదేరోజును రక్షాబంధన్ అంటారు. ఈ పర్వదినానికి ఒక రోజు ముందే శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చి పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలు దక్కుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శనిదేవుడి వల్ల అశుభ ఫలితాలు వస్తాయని అందరూ భయపడుతుంటారు. అయితే శని శుభస్థానంలో ఉంటే జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇప్పుడు నక్షత్ర మార్పువల్ల ఏయే రాశులకు కలిసిరానుందో తెలుసుకుందాం.

మేష రాశి
ప్రధానంగా తల్లి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలను అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయి. రచనకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది.

these zodiac signs life will change after rakshabandhan due to shani enter purvabhadra nakshatra

వృషభ రాశి
ఉద్యోగంలో వృద్ధి ఉంది. స్థలాన్ని కూడా మార్చే అవకాశం కనపడుతోంది. తల్లి నుంచి డబ్బు వస్తుంది. సంగీతంతోపాటు ఇతర కళలపట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వాహన సౌకర్యం పొందుతారు.

సింహ రాశి
పిల్లలు సంతోషంగా ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. తల్లి నుంచి, కుటుంబంలోని ఇతర పెద్దల నుంచి డబ్బులు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు.

కన్యా రాశి
ఉద్యోగంలో స్థలం మార్పు ఉంటుంది. ఆదాయం పెరగడంతోపాటు పోగుచేసిన సంపద కూడా పెరుగుతుంది. దుస్తులపట్ల ఆకర్షితులవుతారు. మనసులో శాంతి నెలకొంటుంది. ప్రగతికి బాటలు వేసుకుంటారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనుస్సు రాశి
పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇల్లు నిలయంగా మారుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+