రేపు శ్రావణ శుక్రవారం.. ఈ రాశులపై కనక వర్షం

పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారిని కొలిస్తే అన్ని సమస్యలు తీరి మంచి ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. లక్ష్మీదేవిని ఆరోజుల్లో పూజించడంవల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. అమ్మవారు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారు. ప్రమాదాలబారి నుంచి కూడా కాపాడుతుంది. లక్ష్మీదేవిని పూజించడంవల్ల లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.

మిథున రాశి
ప్రతి సోమవారం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంవల్ల సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. వీరికి అదృష్టం తోడుండటంవల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహించడంవల్ల జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

these zodiac signs very lucky due to these are god sravana lakshmi favourites

వృషభరాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. దీనివల్ల వృషభరాశివారికి ఎల్లప్పుడూ సంపదకు లోటుండదు. ఆస్తులను కూడా వీరు చాలా సులభంగా సంపాదిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి బాగా ఉంటుంది. వీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం దక్కుతుంది. ఎటువంటి పనులు తలపెట్టినా చాలా సులువుగా విజయాన్ని దక్కించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది.

తులారాశి
ఈ రాశివారి సంపాదన బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ వాటినుంచి చాలా సులువుగా కోలుకుంటారు. ఈ రాశివారిని శుక్రుడు పాలిస్తాడు. మంచి ఆకర్షణ శక్తి ఈ రాశివారి సొంతం. ఆర్థిక సమస్యలు వచ్చినా వెంటనే కోలుకుంటారు. అనుకోకుండా ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు.

సింహ రాశి
ఈ రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. వీరికి అదృష్టం తోడుండటంవల్ల ప్రతి పనిలోను విజయం సాధించడంతోపాటు పలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సంపాదించిన డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తారు. డబ్బుతో దానధర్మాలకు లోటులేకుండా చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+