66 రోజులు ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే

ఈనెల 13వ తేదీన దేవగురువైన బృహస్పతి చంద్రుడి నుంచి రోహినీ నక్షత్రంలోకి సంచారం చేసింది. ఈ ప్రభావం కొన్ని రాశులపై 66 రోజులు ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. ఈ సమయంలో వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, ఎదురవుతున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయని చెబుతున్నారు. కుటంబ జీవనంలో సంతోషం వెల్లివిరుస్తుందని, అదే సమయంలో ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసివస్తుందనే అన్ని విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఈ సమయంలో వారు ఎటువంటి పరీక్షలు రాసినా తప్పకుండా విజయాలు సాధించడమేకాదు.. ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.

these zodiac signs will get more money due to Guru Gochar 66 Days in rohini nakshatra

మిథున రాశి
లాటరీలు కొనుగోలు చేసే అలవాటున్నవారికి ఊహించనిరీతిలో డబ్బులు వస్తాయి. బీమాకు సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఖర్చుపెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాలబారిన పడే అవకాశం ఉంది. అలాగే ఎటువంటి పనులు తలపెట్టినా సులువుగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం మిథునరాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి
గురుడు రోహిణీ నక్షత్రంలోకి సంచారం చేయడంవల్ల అపరిమిత లాభాలు కలగనున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. వ్యాపారాల్లో ఆర్థికంగా లాభాలున్నాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

ధనుస్సు రాశి
ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. ప్రత్యర్థులతో పోటీపడేందుకు సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనపడుతోంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+