కార్తీక మాసం ముగిసేలోగా రూ. కోట్లకు పడగలెత్తే రాశులు వీరే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలతోపాటు మంచి ఫలితాలు కలుగుతుంటాయి. మరికొన్ని రాశులవారికి మాత్రం చెడు ఫలితాలు ఎదురయ్యారంటే వారి కర్మలను బట్టి, గత జన్మల పాపాలను బట్టి కలుగుతుంటాయి. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి చిన్న నీటి గుంట అయినా, బురద గుంట అయినా, అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా, శివకేశవులనే భేదం లేకుండా పరమేశ్వరుడు, విష్ణువు కలిసి నివసిస్తుంటారు. కార్తీక దామోదరాయ నమ: అనే మంత్రాన్ని కార్తీక మాసంలో పఠించడంవల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో లక్ష్మీదేవి కృప అపారంగా ఉండే రాశుల వివరాలను తెలుసుకుందాం.
విశేషమైన లాభాలు కలగడంతోపాటు ధనవర్షం రాశులపై వర్షిస్తుంది. ప్రధానంగా మూడు రాశులవారు కోట్లకు పడగలెత్తే సమయం ఇది. అత్యంత శుభకారం వారికి. ఈ మాసంలో నదీస్నానం ప్రత్యేకతను కలిగివుంటుంది. అన్నిరంగాల్లో విజయాలు సాధించడంతోపాటు లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది. ఆయా రాశుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం.

వృషభ రాశి, తులా రాశి, మిథున రాశి
ఈ రాశులకు అన్ని రంగాల్లో ఎదురులేని విజయాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం మెండుగా లభించి కోటీశ్వరులవుతారు. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. సంపదకు ఎటువంటి లోటు ఉండదు. సంపద పెరుగుతుంది. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని పూజించడంవల్ల వీరికి ఎన్నో అద్బుత ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా తులారాశివారికి విపరీతంగా కలిసివస్తుంది. వీరికి పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. బంధువుల తరఫు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. అయితే వీరికి ఆస్తులకు సంబంధించిన ప్రయోజనాలు కలగకపోతే అమ్మవారి ఆలయాలను సందర్శించడంతోపాటు బ్రాహ్మణులకు దానమివ్వాలి. సంపద కలిసివస్తుంది. దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications