మహా శివరాత్రి నుంచి ఈ రాశులకు కుబేర యోగం

ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి వచ్చింది.ఆరోజు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరగడంతోపాటు అర్థరాత్రి 12.00 గంటలకు లింగోద్భవం జరుగుతుంది. దేశమంతటా వైభవంగా శివుడికి పూజలు జరుగుతాయి. ఈ శివరాత్రికి కొన్ని గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి. ఈ కలయికవల్ల మూడు రాశులవారు అదృష్టవంతులవుతున్నారు. మహా శివరాత్రి రోజు ఏర్పడే కుబేర యోగం వీరిని కోటీశ్వరులను చేస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పరమేశ్వరుడిని పూజించడం, మహాలక్ష్మీ సహస్ర నామం పఠించడంతోపాటు దానధర్మాలు చేయడంద్వారా కుబేర యోగం మరింత శక్తివంతంగా మారుతుంది.

వృషభ రాశి
వ్యాపారంలో ఈ రాశివారికి విపరీతమైన లాభాలు వస్తాయి. అంతేకాదు.. కుబేర యోగం వీరికి అనేక ఫలితాలను ఇస్తోంది. కొత్తగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటే కుబేరులవుతారు. ఈ సంవత్సరం మొత్తం వీరికి ఆదాయం దండిగా వస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వీరితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. సన్నిహితులు, స్నేహితులకు సహాయం చేస్తారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

three zodiac signs will become millionaires due to kubera yogam from maha shivaratri

సింహ రాశి
శివరాత్రి నుంచి వీరికి మహాలక్ష్మి అనుగ్రహం బాగా కలుగుతుంది. భూమిని లేదంటే భవనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది నెరవేరుతుంది. కుబేర యోగంవల్ల జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. అనుకోకుండా కలిసివచ్చే ధనంవల్ల రుణ సమస్యలన్నీ తీరిపోయి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి
ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వీరికి లాభార్జన భారీగా ఉంది. ఉద్యోగస్థులకు కూడా కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. పై అధికారులు ప్రశంసిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+