ఇప్పటికే జాతకాలు మారాయి... ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

ఖగోళంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలు, శుభ ఫలితాలను ఆయా రాశులవారికి కలుగజేస్తుంటాయి. మానవుల వ్యక్తిగత జీవితంతోపాటు సంఘ జీవితం కూడా గ్రహాల కదలికలపై ఆధారపడివుంటుంది. ఈరోజు నుంచి కొన్ని రాశుల జీవితం మారనుంది. వారికి మహర్దశ పట్టుకుంది. గ్రహాల కదలికలవల్లే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అద్భుత విజయాలతోపాటు అనుకోని రీతిలో సంపదను పొందుతారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి
వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు దక్కి భారీ లాభాలను సంపాదించుకుంటారు. అలాగే ఉద్యోగస్థులకు బాగా కలిసిరానుంది. ఆదాయం పెరిగి జీవితంలో స్థిరపడతారు. ఊహించనిరీతిలో ఈ రాశివారికి సంపద చేతికి వస్తుంది. అది ఏ రూపంలోనైనా కావొచ్చు. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. అనేక అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా పటిష్టమైన స్థితికి సింహరాశివారు చేరుకుంటారు.

three zodiac signs will get financial stability due to planets transit in march month

వృషభ రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన ఈ రాశివారి పనులన్నీ ఈ సమయంలో ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి రావడంతో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఈనెల 11వ తేదీ నుంచి ఈ రాశులవారి జీవితం పూర్తిగా మారిపోయింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాదు. డబ్బను జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతారు.

మేష రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుతుంది. దీంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయంలో పై అధికారుల నుంచి పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వారి ఆరోగ్యం విషయం కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మరీ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+