2025లో ఈ రాశుల జాతకాలే మహర్జాతకాలని చెప్పిన శుక్రాచార్యులు

ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు చెడు ఫలితాలు ఎదురవుతుంటాయి. సంపదకు, శ్రేయస్సుకు, ధైర్యానికి, సాహసానికి కారకుడయ్యే శుక్రుడు వృషభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతోంది.

జాతకంలో శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉంటే కళలు, కీర్తి, అందం, సంగీతం, గౌరవం, సంపదలాంటివన్నీ వస్తాయి. వృషభ రాశికి, తులారాశికి శుక్రుడు అధిపతి. ఆయన అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలు చోటుచేసుకోలేవు. జీవితంలో శుక్ర మహాదశ చోటుచేసుకొని ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.

three zodiac signs will get huge money and healthy life and all benefits in 2025 due to venus transit in capricorn

సింహ రాశి
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకుంటాయి. ఆదాయానికి అవకాశాలు దొరుకుతాయి. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చెప్పి చేయడంవల్ల పనులన్నీ విజయవంతమవుతాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. పెద్దల అనారోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మిథున రాశి
ఈ రాశికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు బాగా బలపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అదృష్టం అన్నివైపుల నుంచి కలిసివస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. డబ్బులను పేదలకు కూడా ఖర్చుపెడుతుండాలి.

మీన రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు త్వరగా పూర్తవడానికి ఇది మంచి సమయం. ఇదే సమయంలో ఈ రాశివారు కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వివిధ సంస్థల నుంచి డబ్బులు వస్తాయి. వాటితో వ్యాపారం చేస్తారు. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే కల ఈ ఏడాదిలో నెరవేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+