కర్కాటక రాశిలో గజకేసరి యోగం: ద్వాదశ రాశులవారికి ఊహించని ఫలితం!

జూన్ 17, 2026 న చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఫలితంగా గురుడు, శుక్రుడితో కలిసి కర్కాటక రాశిలో త్రిగ్రహ కూటమి అరుదైన ధనయోగం ఏర్పడుతోంది. జూన్ 17, 2026న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, గురుడు మరియు శుక్రుడితో కలయిక జరుపుతాడు. ఈ గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన గజకేసరి యోగం కూడా ఏర్పడుతోంది. దీని ప్రభావంతో మొత్తం 12 రాశుల వారి జాతకాలు తెలుసుకుందాం.

మేషం: మేషరాశి జాతకుల వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభం: వృషభ రాశి జాతకులైన వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త ప్రణాళికలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

మిథునం: మిధున రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

today rashiphalalu Rare Trigraha Kootami How June 17 Planetary Alignment Impacts Your Zodiac Sign

కర్కాటకం: కర్కాటక రాశిలో అరుదైన ధనయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఆకస్మిక ధనలాభం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి.

సింహం: నేడు సింహరాశి జాతకుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

కన్య: కన్యా రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

తుల: తులా రాశి వారికి ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.

వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు.

ధనుస్సు: ధనుస్సు రాశి వారు నేడు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించడం మంచిది.

మకరం: మకర రాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి.

కుంభం: కుంభరాశి జాతకులు నేడు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.

మీనం: మీనరాశి జాతకులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+