మంగళవారం, జూలై 2018 పంచాంగం
10 జూలై 2018 మంగళవారం
విళంబి నామ సంవత్సరం.
ఉత్తరాయణం.
గ్రీష్మ ఋతువు.

జ్యేష్ట మాసం.
కృష్ణ పక్షం.
ద్వాదశి తిథి మ" 03-33 వరకు.
రోహిణి నక్షత్రం రా" 01-30 వరకు.
వర్జ్యం సా" 05-51 నుండి 07-23 వరకు.
రాహుకాలం:-
మ"03-00 నుండి 04-30 వరకు.
దుర్ముహూర్తం:-
ఉ"08-24 నుండి 09-12 వరకు.
పునః దుర్ముహూర్తం:-
రా"10-47 నుండి 11-36 వరకు.
యమగండం:-
ఉ"09-00 నుండి10-30 వరకు.
ఈ రోజు చదువుకోవలసిన శ్లోకం:-
"ధరణీ గర్భ సంభూతం
విద్యుద్కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం
తం మంగళం ప్రణమామ్యహం"
ఈ రోజు నాగుపాము పుట్టకు పూజ చేస్తే సంతాన సంబంద దోశాలు , దాంపత్య దోశాలు తొలగుతాయి.
ఆవునకు కందులు బెల్లం కలిపి గోమాతకు తినిపించండి ఈతి బాధలు తొలగుతాయి.












Click it and Unblock the Notifications