జ్యోతిషం: వివాహానికి ఏడాది ఆగాలా?

1.ఇషామరాఠ,బెంగుళూరు,కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

2.సిద్ధార్థ కుమార్‌, బెంగుళూర్‌, వివాహం

మీకు వివాహానికి కొంత కాలం పడుతుంది,జాతకం దశ రెండూ అనుకూలంగా లేవు, ఒక సంవత్సరం ఆగి ప్రయత్నించండి

3.గాయత్రి,నందిగామ,వివాహం

మీకు 7,8 వఅధిపతులిద్దరూ లగ్నంలో ఉండి 7ని చూస్తున్నారు, కుజ శుక్రులకి దానాలు పరిహారాలు చేస్తూండండి.

Ask Your astrologer: answered the questions

4.అక్షయ ప్రభు, ఒరిస్సా, సంతానం

మీ ఇద్దరి జాతకాలలో మీ భార్యజాతకంలో 5లో కేతువున్నడు, మీ జాతకానికి సంతానబలం లేకపోవడం ఒక కారణం, మీరు గురు, కేతువులకి దానాలు పరిహారాలు చేసుకోండి. సంతానానికి కొన్నిశ్లోకాలు మేం విడిగా ఒక ఆర్టికల్‌లో అందించాం వాటిని చదువుతూండండి.

5.వరద శ్రీనివాసులు, హెదరాబాదు, వివాహం

మీకు వివాహవిషయంలో ఉన్నసందేహం ఏంటో అడగలేదు ,ఇంతపెద్దగా పేరాలకొద్దీ ప్రశ్నలు పంపకండి.

6. మమత కుమార్‌, మధ్యప్రదేశ్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగడానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

7. నరసింహులు, గుంటూర్‌, వివాహం

మీకు ఈసంవత్సరం గురుబలం బాగుంది , తప్పక వివాహం జరుగుతుంది ప్రయత్నించండి.

8.తన్మయి,పుట్టినచోటురాయలేదు,విదేశం -

మీజాతకానికి విదేశానికి వెళ్లే అవకాశంలేదు

9.సుబ్రహ్మణ్యం,హైదరాబాదు,వాస్తుదోషం

ఏ ఇంటిలోనైనా ఈశాన్యంలో దేవుడు, తలుపుఉండాలి, ఆగ్నేయంలో పొయ్యి వంట గది ఉండాలి మీరు చెప్పిన విధాన్నిబట్టి అది పెద్ద దోషం కాదు.

10. నిఖిల్‌ వర్మ, వరంగల్‌, కుజదోషం

మీకు కుజదోషం ఉంది , కానీ అది సంతానానికి , కెరియర్‌కి అడ్డంకాదు.

11. విశ్వ బోలు, తూగో, ప్రభుత్వఉద్యోగం

మీ జాతకంలో ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

12. ప్రకాశరావు, హైదరాబాదు, ఉద్యోగం

మీకు వృత్తిస్థానాధిపతి శనికావడమ వల్ల శ్రమతోకూడిన పని చేస్తారు కానీ మంచి ఫలితం వస్తుంది, 2016 ఫిబ్రవరి తర్వాత ఉద్యోగం పొందుతారు.

13.చైతన్యకుమార్‌,బొంబాయి,కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. పేరు రాయలేదు, బెంగుళూరు,సంతానం

మీ ఇద్దరి వివరాలు పంపండి.

15. రాహుల్‌, హైదరాబాదు, సంతానం పుట్టిన చోట్లు రాయండి.

15. ప్రభావతీ,సూరత్‌,కుమారునికి పేరు పుట్టిన 20రోజుల తార్వాత నెలలోపు చేయండి. అది దాటింది కాబట్టి ఎప్పుడైనా చేయవచ్చు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+