జ్యోతిష్కుడి మాట: పెళ్లికి గ్రహానుకూలత ఉందా?
1. పూజిత, పుట్టినచోటు, సమయం రాయలేదు
ప్రభుత్వోద్యోగం వస్తుందో లేదో తెలియాలంటే వివరాలు కావాలి. పంపండి.
2.శ్రీనివాస్, సిద్ధిపేట, వివాహం
మీకు వచ్చేసంవత్సరం వివాహానికి గురుబలం ఉంది,కానీ మీకు వివాహకారకుడు కేతునక్షత్రంపై ఉన్నాడు, వచ్చేసంవత్సరం జూలై వరకు రాహువులో కేతువుదశ నడుస్తుంది.ఈ గ్రహాలకి దానాలు పరిహారం చేసుకోండి.
3.యం.వినోద్‌కుమార్,మైదుకూరు(కడప),ప్రభుత్వోద్యోం
మీకు ప్రభుత్వోద్యోగానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది,ఇపుడు ఉద్యోగానికి కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నించండి.
4. పర్ణిక పబ్బ,కెరియర్
భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
5.మెట్టు నాగేంద్ర,గూడూరు,సమస్యలు
సమయం రాయలేదు, సమస్యలు ఏంటో రాయలేదు. ఎప్పటి నుంచో రాయలేదు. పంపండి.
6. భరత్‌కుమార్, నందికొట్కూర్, వివాహం
పెళ్లితేదీ తెలుసుకునే ముందు ఎందుకు ఆలస్యమైందో తెలసుకుని సరిదిద్దుకోండి. మీకు జాతకంలో వివాహభావానికి అష్టకవర్గు బలం తక్కవగా ఉంది, మరొక సంవత్సరం పైనే ఆగాల్సిఉంటుంది.

7. నరేష్‌రెడ్డి, నెల్లూరు, ప్రేమవివాహం
మీ జాతకంలో ప్రేమవివాహం అవుతుందో లేదో తెలియడానికి సమయం కూడా కావాలి పంపండి.
8. రవిచంద్రకుమార్ ముమ్మిడి, కాకినాడ, కాలసర్పదోషం ఉందా?
మీకు కాలసర్ప దోషం లేదు
9. సికిందర్ సింగ్, కెరియర్
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు. ఎందుకంటే నెలకు 120కిపైగా జాతకాలు చూడాలి కదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి.
10. పూర్ణి, పుట్టిన చోటు రాయలేదు
హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం వివాహభావాధిపతి శని నక్షత్రంపైన ఉండటం, దాని చేత చూడబడటం శని6వ భావాధిపతికావడం, రాహువులో బుధుడిదశ నడుస్తూండటం, అవన్నీ వివాహ ప్రతిబంధకాలు గురుబలం లేకపోవడం వల్ల వివాహానికి ఆలస్యం జరిగింది, వచ్చే సంవత్సరంలో గురుబలం వస్తుంది. పైన చెప్పిన గ్రహాలన్నీటికీ దానాలు పరిహారాలు చేసుకోండి.
11. తన్నా జానార్దన్, హైదరాబాద్, స్వంతవ్యాపారం
మీ పేరునిబట్టి మకరరాశి 8గురుడున్నాడు, సెప్టెంబర్ 2016 తర్వాత ప్రయత్నించండి. రాహువుకి దానాలు చేస్తూండండి.
12.నరేష్‌రెడ్డి, కెరియర్
భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్నసూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒకప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
13.జి.నిర్మల్‌కుమార్, పుట్టినచోటు, సమయం, నక్షత్రం రాయలేదు
వివరాలు కావాలిపంపండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
14. సునీల్, హైదరాబాద్, (జైపూర్- ఒరిస్సా), ప్రేమవివాహం అవుతుందా?
మీకు ప్రేమవివాహానికి అవకాశాలు లేవు.
15.ఆంజనేయులు, కెరియర్
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .
ప్రశ్నలు పంపడానికి ఈ నియమాలుపాటించండి
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications