జ్యోతిషం: ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

1. నివేదిత 431, కెరియర్‌ సెటిల్‌ మెంట్‌, పుట్టిన వివరాలు పంపలేదు.

మీరు ఎలాంటి సెటిల్‌మెంట్‌ కోరేదీ తెలియదు, ఒకసారి మీకు తెలిసిన జ్యోతిష్కున్ని కలవండి.

2. వనిత ముధిగులం, భర్త రవికాంత్‌ ఉద్యోగం గురించి, చిత్తూరు

వృత్తి కారకుడు 8వ అధిపతితో9లో కలిసున్నాడు, దశమంలో కేతువున్నాడు. కానీ వృత్తి బలంగా ఉంది. కానీ గోచారం బాగాలేదు వచ్చేసెప్టెంబర్‌ తర్వాత కొంత బాగవుతుంది కానీ మీ భర్త కేతు, సూర్యులకి దానాలు చేసుకోవాలి ప్రతీవారం. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

3. వంక వేంకట నరేంద్రరెడ్డి, ప్రకాశం, విదేశాలకు వెళ్లతానా?

తప్పకుండా వెళతారు కానీ మీకు దశమభావం అష్టక వర్గు బాగా లేదు. దానాలు, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూండండి.

4. వేణుగోపాల్‌ ఘంటసాల, ఏలూరు, ఉద్యోగం

శుక్రుడు 9కి, దశమానికి కుజుడు అధిపతులు వీరిద్దరూ రాహువుతో కలిసి వ్యయంలో ఉన్నారు. గోచారంలో 8లో గురుడున్నాడు. రాహుకేతువులూ బాగాలేరు. మరొక 8 నెలలు ఆగాలి. పైనచెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి, అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

5. వేనుమబాకం వేంకటేశ్వర రెడ్డి, పుట్టిన సమయం, చోటు ఇవ్వలేదు

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120కి పైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

6. పోనుగుమాటి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా, ఉద్యోగం -

మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

Ask your astrologer: find solution

7. స్వామి మల్లేష్‌, మెంటల్‌ ప్రాబ్లమ్స్‌ మరియు ఉద్యోగం

ఏ వివరాలూ ఇవ్వకుండా ఒక్క శీర్షిక పెడితే చెప్పడం కుదరదు. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

8. శ్రీనివాస్‌ కుమార్‌ కారెడ్ల, పుట్టిన చోటు రాయలేదు, కెరియర్‌

ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చ దివి మీ ప్రశ్న పంపండి.

9. రాంశేఖర్‌, వాయువ్వ్యభాగానికి కాంపౌండ్‌ పెరగడం మంచిదా కాదా?

అది మంచిది అని చెప్పలేం అలాగని మారకం కాదు. అక్కడ ఏం ఉంటున్నాయి, ఇతర కాంపౌండ్లతో పోలిస్తే ఎంత పెద్దది చూసుకోవాలి. క్రాస్‌గా భిన్నంగా ఉంటే మంచిది కాదు.

10. సత్యవవాణి కొడాలి ,అవనిగడ్డ, ప్రభుత్వోద్యోగం వస్తుందా

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది. వచ్చే అవకాశాలు తక్కువ. దానధర్మాలు చేస్తూండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి. కొంత మేలు జరగవచ్చు.

11 .హరీష, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం, సంతానం

మీభర్త పుట్టిన చోటు సమయమ కూడా రాయాలి. ఇప్పుడు మీ జాతకం చూసి చెపుతున్నాం. 5లో కుజుడు రాహువు నక్షత్రం మీద, 5వ అధిపతి శుక్రుడు 8వఅధిపతితో కలిసి ఉన్నారు. ఇవన్నీ సంతాన మారకాలే వీట వల్ల సంతానం ఆలస్యంవంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దశ కూడా రాహువుదశ నడుస్తుంది. గోచారం అస్సలు బాగాలేదు, గురు, శుక్ర, కుజ, రాహు లకి శాంతి చేసుకోండి. వాటికి ప్రీతిగా దానాలు చేస్తూండండి. సంతానానికి ఒక శ్లోకం ఉంది దాన్ని జపిస్తూండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

12. నరేష్‌ కుమార్‌ యలమంచిలి

పుట్టిన వివరాలు తేదీ ఇచ్చి సంవత్సరం రాయలేదు

13.కృష్ణప్రసాద్‌ గుండు, కరీంనగర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.

14. వంగూరి మాధవి, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, కుజదోషం -

మీకు కుజదోషం లేదు

15.ర మ్యశ్రీ అంకం, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌ సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+