జ్చోతిషం: అలిననాటి శని నడుస్తుందా?

1. తనుజ్‌కుమార్‌, పొన్నూర్‌, ఉద్యోగం

మీకు ఏలిమాటిశని దశ నడుస్తుంది. దాని మూలంగా కొన్ని ఒడిదుడుకులుంటాయి. శనికి దానాలు పరిహారాలు చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఉద్యోగ స్థానంలో గురుడున్నాడు, తప్పక వస్తుంది. కానీ కొంత కాలం ఇబ్బందులుంటాయి.

2. రాజ్‌కుమార్‌ పుట్టగుంట, చల్లపల్లె, వ్యాపారం

మీకు గోచారం అంత బాగాలేదు, 2019 వరకు శనిదశ నడుస్తుంది .మరొక రెండు సంవత్సరాలు కొంత ఇబ్బందిగా ఉన్న మెల్లిగా వృద్ధిలో కి వస్తుంది.శనికి దానాలు చేస్తూండండి.

3.చైతన్య మెట్టపల్లి, ప.గో, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

4. విశ్వంత్‌, కాకినాడ, ప్రేమవివాహం

మీకు జాతకరీత్యా ప్రేమవివాహానికి అవకాశం లేదు

5.కంచర్లపల్లి వెంట రమణ, కోడూరు, ఉద్యోగంలో స్తిరత్వం

నిజానికి ఇలాంటివి చర్చించాలి, ఒక్కమాటలో చెప్పే అంశాలు ఉండె ఇలాంటి దగ్గర అడగవలసినవి కావు. మీకు ఉద్యోగభావం అష్టకవర్గులో తక్కువగా ఉంది. అంటే ధనం స్థిరంగా ఉమడదు. 8వఅధిపతి శని. శనిలోని దశ నడుస్తుంది. గోచారలో 6వ శని ఇవన్నీ ఇబ్బంది కారకాలు,మీరు వ్యక్తిత్వంల, జీవన విధానమలో, వృత్తిలో కొన్ని మార్పులు చెసుకోవాలి. అలాచేస్తే మెల్లిగా స్థిరత్వం ఎర్పడుతుమది. అవేంటో మిమ్మల్ని ప్రత్యక్షంగా అడగ వలసినవే కానీ ఇందులో చెప్పటం కుదరదు. శనికి ఎక్కువ దానాలు పూజలు చెస్తూండండి.

6.చక్రి చెన్నూరి, సూర్యాపేట, వివాహం

మీకు 8వ అధిపతి 7ని చూడటం వివాహ సమస్యకి కారణం,గోచారంలో పెళ్లికి గురుబలం ఉంది. కుజదోషం ఉంది, వివాహ భావం అష్టకలో తక్కు వ వివాహ గుణాలున్నాయి, వైవాహిక జివితంలొ కొంత అసంతృప్తి ఉంటుంది. కుజ, శని గ్రహాలకి దానాలు చేస్తూ, వివాహానికి మేం అందించిన శ్లోకాన్ని జపిస్తుండండి.

7. రమేష్‌ కుప్ప మామిళ్ల, కరీంనగర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకాన్ననుసరించి ప్రభుత్వోద్యోగానికి అవకాశంలేదు.

Ask Your Astrologer: Your questions answered

8. ప్రవీణ్‌ గురిజాల, ఖమ్మం, ఉద్యోగం

మీకెరియర్‌ అంతా చెప్పలేం కానీ ప్రస్తుతం పెళ్లికి బలం ఉంది, అర్దాష్టమ శని వల్ల ఆర్తిక సమస్యలుంటాయి, 8వ అధిపతి వివాహభావాన్ని చూడటం వల్ల వివాహ జీవితంలొ సమస్యలు ఉంటాయి కానీ, కొంత కాలం ఆగితే కుదుట పడుతుంది. ఇప్పుడు చెప్పిన గ్రహాలకి దానం చేసుకోండి.శుభం.

9.ప్రశాంత్‌ పధర్తి,తిరుపతి,వివాహం

మీకు వివాహం అధిపతిపై కుజదృష్టి ఉంది. గోచారంలో 12 గురుడు, లగ్న రాహు, 7వ కేతు ఉన్నాడు వీటికి దానాలు చేస్తుండండి. మరొక సంవత్సరం తర్వాతే మీకు వివాహానుకులత ఉంది.

10. పరంధామయ్య, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

11.యం.సుమశ్రీ, కడప, సంతానం

మీకు సంతానం ఎప్పుడు కలుగుతుంది అనేది తెలుసుకునే ముందు మీకు సంతానపరమైన దోషాలున్నాయా తెలుసుకోవాలి. మీ జాతకంలో 5సంతానభావం. అందులో రాహువున్నాడు. సంతానానికి నిర్ణయాధిపతి బుధుడు 3లో ఉన్నడు, ఇవన్నీ సంతానదొషాలే, ఈ రగహాలకి దానాలు రెగ్యులర్‌గా చేస్తూండండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. మీ జాతకంలో సంతాన దొషం ఉన్నా మీ జీవితభాగస్వామి జాతకంలో సంతాన దొషమ లెకపొతె చాలా మేలు. అది చూసుకోండి. శుభం

12.వంశీకృష్ణ గోగిరెడ్డి, ఉదయగిరి (నెల్లూరు)ఉద్యోగం

ఉద్యోగాధిపతి 8లో ఉన్నాడు,వృత్తిభావంలో కేతువున్నాడు. ఇవన్నీ ఆటకాలు, గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది. ఈ గ్రహాలకి దానాలు చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యైనమ: అనే మంత్రం జపిస్తూండండి. శుభం.

13. శ్రీకాంత్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

14.టి.వరప్రసాద్‌, జామి(విజయనగరం), వివాహం

వివాహభావాధిపతి కుజుడు6లో ఉన్నాడు, వివాహభావం 7లో కేతువున్నాడు, గోచారంలో 8వ శని ఉన్నాడు. ఇవి సమస్యా యుతంగా నడుస్తాయి. వీటికి శాంతి చేసుకొని దానాలు చేస్తూండండి, వివాహంకోసం మేం అందించిన ధ్యానశ్లోకం చేస్తూండండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

15. పార్థసారధి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+