2017 అక్టోబరు శుభముహూర్తాలు

అక్టోబరు 10 నుంచి నవంబరు 8 వ తారీఖు వరకు గురు మూఢమి నడుస్తుంది. అందువలన ఈ నెలలో పెద్దగా ముహూర్తాలు లేవు. ఉన్న వాటిలో కొన్ని మంచివి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అక్టోబరు 10 నుంచి నవంబరు 8 వ తారీఖు వరకు గురు మూఢమి నడుస్తుంది. అందువలన ఈ నెలలో పెద్దగా ముహూర్తాలు లేవు. ఉన్న వాటిలో కొన్ని మంచివి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

10వ తేదీలోపు వివాహాలు గృహప్రవేశాలు మొదలైనవి చేసుకోవచ్చు. వివాహం మొదలైన వాటికి శుభముహూర్తాలు
1వ తేదీ ఆదివారం ఉదయం 07:46
2వ తేదీ సోమవారం ఉదయం 07:42
2వ తేదీ సోమవారం రాత్రి 07:11
2వ తేదీ సోమవారం రాత్రి 11: 52
4వ తేదీ బుధవారం రాత్రి 11: 44
5వ తేదీ గురువారం రాత్రి 11:40
6వ తేదీ శుక్రవారం ఉదయం 7: 26
6వ తేదీ శుక్రవారం రాత్రి 06:52
6వ తేదీ శుక్రవారం రాత్రి 11:37
9వ తేదీ సోమవారం రాత్రి 11:25

Good days in october month

నామకరణం సామాన్య వ్యాపార వ్యవహారాలు మామూలు ప్రయాణాలు రిజిస్ట్రేషన్లు ఆపరేషన్లు మొదలయిన వాటికి ఈ కింద ఇవ్వబడిన సాధారణ శుభ సందర్భాన్ని అనుసరించి ఉపయోగించవచ్చు.

1వ తేదీ ఆదివారం ఉదయం 07:46
2వ తేదీ సోమవారం ఉదయం 07:42
2వ తేదీ సోమవారం రాత్రి 07:11
2వ తేదీ సోమవారం రాత్రి 11: 52
4వ తేదీ బుధవారం రాత్రి 11: 44
5వ తేదీ గురువారం రాత్రి 11:40
6వ తేదీ శుక్రవారం ఉదయం 7: 26
6వ తేదీ శుక్రవారం రాత్రి 06:52
6వ తేదీ శుక్రవారం రాత్రి 11:37
9వ తేదీ సోమవారం రాత్రి 11:25
11వ తేదీ బుధవారం ఉదయం 07:57
12వ తేదీ గురువారం రాత్రి 07:12
12వ తేదీ గురువారం రాత్రి 11:13
13వ తేదీ శుక్రవారం ఉదయం 07:49
13వ తేదీ శుక్రవారం రాత్రి 07:08
22వ తేదీ ఆదివారం రాత్రి 11:02
23వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2:56
29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 2:52
30వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2:48

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+