పేదల కోసం ప్రత్యేక పథకాలు

న్యూఢిల్లీ : పేదప్రజలకోసం ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. శనివారం నాడు ఢిల్లీలో ఆమె కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

స్‌సి, ఎస్‌టి, బిసిలతో పాటు మైనార్టీలు, మహిళల అభ్యున్నతికి అవసరమైన పథకాలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు కాంగ్రెస్‌ రాష్ట్రాలుఆదర్శంగా నిలవాలని ఆమె అన్నారు. నిధుల కోసం అవసరమైతే కేంద్రంపై వత్తిడి తేవాలని ఆమె అన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రంతో శతృవైఖరిని మాత్రం పెట్టుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రుల సదస్సు జరగడం ఇది రెండో సారి. కేరళ ముఖ్యమంత్రి ఆంటోనీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+