పీపుల్స్‌వార్‌తో టిఆర్‌ఎస్‌ కుమ్మక్కు

హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్ర సమితి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లతో కుమ్మక్కైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టిఆర్‌ఎస్‌లో చురుగ్గా పాల్గొంటున్నవారు, ఆ పార్టీ కార్యక్రమాలను బట్టి పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌తో టిఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయిన విషయం స్పష్టంగా బయటపడిందని తెలుగుదేశం నాయకుడు ఎర్రన్నాయుడు పేర్కొన్నారు.

బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ, శాంతిపాఠాలు వల్లించే టిఆర్‌ఎస్‌నేతలు హింసావాదులైన నక్సలైట్లతో చేతులు కలపడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని నాయుడు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+