విమాన ప్రమాదంలో 143 మంది మృతి

మాస్కో: రష్యా విమానయాన సంస్థకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి ప్రమాదానికి గురైన సంఘటనలో 143 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

వ్లాదివోస్తావికవియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన తుపలెన్‌-154 విమానం సైబీరియాలో కూలినట్టుగా తెలిసింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపట్లోనే విమానం రాడార్‌ స్క్రీన్‌పైనుంచి అదృశ్యం కావడంతో విమానం ప్రమాదానికి గురైనట్టుగా అధికారులు శంకించారు. విమానం కోసం జరిపిన గాలింపులో కూలిపోయినట్టుగా వెల్లడయిందని అధికారులు తెలిపారు. మాస్కోకు 4 వేల కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు వున్నట్టుగా అధికారులువెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+