22న కేంద్ర మంత్రివర్గవిస్తరణ
న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఆదివారం సాయంత్రంజరగనుంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంచేస్తారు. రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు అజిత్ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చునని భావిస్తున్నారు.
ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి శనివారం సాయంత్రం రాష్ట్రపతికె. ఆర్. నారయణన్ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య 45నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంవివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించినట్లు రాష్ట్రపతి భవన్‌వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications