వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలుజిల్లాలో 10 మంది దుర్మరణం
కర్నూలుః కర్నూలు జిల్లా రాచర్లలో సోమవారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో వాహన్నాని డీ కొటనడంతో లారీలో ప్రయాణిస్తున్న పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన 8 మందిని కర్నూలు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ఇంత మంది కూలీలు దుర్మరణంపాలైన సంఘటన జిల్లాలో సంచనలం సృష్టించింది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి తరలి వెళ్ళారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!