బెంగుళూరులో లైకోస్ ఆర్‌అండ్‌డి సెంటర్
ముంబాయిః ఇంటర్నెట్ పోర్టల్ కంపెనీ లైకోస్ యూరప్ బెంగుళూరులో ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నది. ఈ కేంద్రంలో మొదట 30 మంది ప్రొఫెషనల్స్‌ను నియమించే అవకాశం వుంది. వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో భాగంగా లైకోస్ ఇండియాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో వుంది. యూరప్ కస్లమర్లకు సంబంధించిన డెవలప్‌మెంట్ సర్వీసు కార్యకలాపాలను బెంగుళూరు కేంద్రం నుంచి నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications