వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్లాం విద్రోహి ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః మతవిద్రోహం ఆరోపణలతో పాకిస్తాన్‌అధ్యక్షుడు జనరల్‌ ముషారఫ్‌కువ్యతిరేకంగా లండన్‌కు చెందిన ప్రముఖముస్లీం మత గురువు ఫత్వాజారీ చేశారు. ఈఫత్వా వల్ల ఇస్లాంలో విశ్వసమున్నవారుమతవిశ్వాస రక్షణకోసం ముషారఫ్‌నుహతమార్చడానికి మతపపమైన ఆమోదంలభిస్తుంది. ముషారఫ్‌కు మునుముందుఅనేక సమస్యలు పొంచుకుని వున్నాయని సిరియాజాతీయుడైన షేక్‌ ఒమర్‌ బక్రీ మహమ్మద్‌చెప్పారు. సైన్యంలోనే ఒక అధికారి ముషారఫ్‌నుచంపడం ఖాయమని ఆయన అన్నారు.

అల్‌ ముహాజిరూన్‌,అల్‌ ఖలీఫా ఉద్యమాలను బ్రిటన్‌లోప్రారంభించిన బక్రీ మహమ్మద్‌రానున్న రోజుల్ల దక్షిణాసియాలో తీవ్ర సంక్షోభంఖాయమని అంటున్నారు.
ఈ మత గురువు జారీ చేసిన ఫత్వా మరణశాసనంతోసమానం. మహమ్మద్‌ బక్రీ ఈ ఫత్వా జారీచేసిన సమయంలోనే ఐఎస్‌ఐ మాజీఅధినేత రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌జనరల్‌ హమీద్‌ గుల్‌ కూడా జనరల్‌ ముషారఫ్‌అమెరికాకు మద్దతునివ్వడం ద్వారాతిరుగుబాటును రెచ్చగొడుతున్నారనిహెచ్చరించారు.

లండన్‌లో పాకిస్తాన్‌ హైకమిషన్‌ముందు భారీ ప్రదర్శన కూడా జరిగింది.పాకిస్తాన్‌ అమెరికాకు మద్దతు నివ్వడాన్ని ప్రదర్శనకారులువ్యతిరేకించారు. అఎn్గాన్‌పై దాడికి అమెరికా సేనలనుపాకిస్తాన్‌కు ముషారఫ్‌ ఆహ్వానించడాన్నిఇతిపెద్ద మతవిద్రోహంగా లండన్‌ ముస్లీంలుఆరోపిస్తున్నారు. ఇస్లాం మత సూత్రాల ప్రకారం ముషారఫ్‌ఇప్పుడు మతవిద్రోహి అని ఆయన భార్య కూడాఆయనతో పడుకోవడానిక లేదని బక్రీ పేర్కొన్నారు.పాకిస్తాన్‌ ప్రజలు ముషారఫ్‌కు వ్యతిరేకంగాగళమెత్తాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X