బీహార్‌లో మందుపాతరకు ఏడుగురు బలి

పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా జగ్‌పురా గ్రామం వద్ద మందుపాతరపేలి ఆరుగురు పోలీసులతో పాటు ఏడుగురు మరణించారు. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. మరణించినవారిలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒకఅసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు కానిస్టేబుల్స్‌ వున్నారు. నిషిద్ధపీపుల్స్‌వార్‌ గ్రూప్‌ ఈ మందుపాతర పేల్చి వుంటుందని భావిస్తున్నారు.

దత్తుమాయి గ్రామంలో నక్సలైట్ల కాల్పులకు సంబంధించిన సమాచారంఅందడంతో అక్కడికి పోలీసులు బయలుదేరారు. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. మందుపాతరపేలిన స్థలాన్ని పోలీసులు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+