కరీంనగర్‌ః జనశక్తి నక్సల్స్‌ కిడ్నాప్‌ చేసిన కేంద్ర మంత్రి ద్యాసాగర్‌రావు సdుపబంధువు మార్తాండరావు శుక్రవారం నాడు నక్సల్స్‌ చెరనుంచి క్షేమంగా బయటపడ్డారు. గంభీరావుపేట మండలంలోని నాగంపేట అటd ప్రాంతంలో సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఆయన్ను డిచిపెట్టారు. ఆయన డుదల వార్త తెలియడంతో మార్తాండరావు సోదరుడు మదన్‌మోహన్‌రావు, కుమారుడు రాంబాబు వాహనంలో అక్కడికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. వెంటనే అదే వాహనంలో ఆయన్ను తీసుకుని హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సరిగ్గా ఎనిుదిరోజుల పాటు ఆయన నక్సల్స్‌ చెరలో వున్నారు. అన్ని వైపుల నుంచి వచ్చిన వత్తిళ్లను తట్టుకోలేకనే మార్తాండరావును జనశక్తి నక్సల్స్‌ డిచిపెట్టినట్టుగా తెలిసింది. మార్తాండరావుపై ఎలాంటి అభియోగాలు లేవని తెలిసింది.

మార్తాండరావును డబ్బుకోసమే కిడ్నాప్‌ చేశారంటూ జరిగిన ప్రచారంతో ఖంగుతిన్న నక్సల్స్‌ డబ్బుకోసం కాదని మార్తాండరావు కుటుంబానికి చెందిన ుగులు భూములనుపేదలకు పంపిణీచేయాలని, ఆర్టీసీ సమ్మె పరిష్కరించాలని, పోటోను ఉపసంహరించాలని, పోలీసు చెరలో వున్న తమ సహచరులు మంగన్న, యాదన్నలను డుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ుగులు భూముల పంపిణీకి మార్తాండరావు కుటుంబం వెంటనేఅంగీకరించింది.

ుగిలిన డిమాండ్ల షయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. మంగన్న, యాదన్న మళ్లీ దళాల్లోకి రావడం తమకిష్టం లేదని లేఖలు డుదల చేశారు. దాంతో తమలో తామే సుదీర్ఘంగా చర్చలు జరిపిన నక్సల్స్‌ మార్తాండరావును డుదల చేయాలని నిర్ణయించారు. ఇదలా వుండగా డుదలైన తర్వాత శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వున్న తనస్వగృహానికి చేరుకున్న మార్తాండరావు నక్సల్స్‌ వారంరోజుల పాటు తనను బాగా చూసుకున్నారని చెప్పారు. డబ్బుల కోసం వారు డిమాండ్‌ చేసినట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. dుడియాలో వచ్చిన వార్తల వల్లే తన డుదలలో జాప్యం జరిగిందని ఆయనపేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+