వాజ్‌పేయి హిందీ ప్రసంగం
మాస్కోః రష్యా అధ్యక్షుడు పుతిన్ తన గౌరవార్ధం క్రె్లున్‌లో ఏర్పాటు చేసిన ందులో భారత ప్రధాని వాజ్‌పేయి హిందీలో మాట్లాడారు. సాధారణంగా రష్యా నేత తమ అధికార నివాసంలో ఇచ్చే ందుల్లో దేశీ అతిధులు ఇంగ్లీష్‌లో ప్రసంగించడమే రివాజు.
అయితే ఈ ందు సమావేశంలో పుతిన్ రష్యన్ భాషలో ప్రసంగించడంతో తాను హిందీలో మాట్లాడాలని వాజ్‌పేయి నిర్ణయించారు. పుతిన్‌తో కలసి సంయుక్త ప్రకటనను డుదల చేయడానికి ముందుగా చేసినస్వీయప్రకటనను కూడా వాజ్‌పేయి హిందీలోనే చద నిపించారు. న్యూయార్క్‌లో ఈ నెల 10న ఐక్యరాజ్యసుతి సర్యసభ్య సమావేశంలో కూడా హిందీలోనే ప్రసంగించనున్నట్టుగా వాజ్‌పేయి చెప్పారు. 1978లో భారత దేశాంగ మంత్రి హోదాలో సుతి సమావేశంలో పాల్గొన్న వాజ్‌పేయి హిందీలో ప్రసంగించి చరిత్ర సృష్టించారు.












Click it and Unblock the Notifications