వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలంలో పట్టుచీరలు మాయం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీశైలంః శ్రీశైలంలోని భ్రమరాంబదే పట్టుచీరలు గల్లంతనైట్టుగా తెలిసింది. ఆలయ ప్రధాన ఉద్యోగుల పాత్ర ఈ చోరీలో వున్నట్టుగా అనుమానిస్తున్నారు. శక్తి స్వరూపిణిఅయిన అమ్మవారికి భక్తులు పట్టు చీరలు సమర్పించడం ఆనవాయితీ.

ఈ సంవత్సరం జరిగిన దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి పట్టుచీరలు సమర్పించారు. dటిలో సమారు20పైగా చీరలు ఉద్యోగుల చేతివాటం కారణంగా మాయమైనట్టుగా ఆలస్యంగా వెల్లడయింది. ఈ షయాన్ని ఒక భక్తురాలు బయటపెట్టింది. అమ్మవారికి సుమారు 10వేల రూపాయల లువజేసే పట్టుచీరను ఆమె సమర్పించారు.

ఆలయ ఉద్యోగులు ఆ చీర లువను మూడో వంతుకు తగ్గించి రసీదు ఇవ్వగా ఆ భక్తురాలు ఈ షయం దేవాదాయ కుషనర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతోఅసలు షయం బయటపడింది. అమ్మవారికి దసరా ఉత్సవాల్లో కట్టిన పట్టుచీరనే మరుసటి రోజు ఆలయ ప్రధాన ఉద్యోగి భార్య కట్టుకొని తిరగడం చూసిన ఉద్యోగులు స్తుపోయారు. ఈ షయం కూడా కుషనర్‌ దృష్టికి వెళ్లింది. కుషనర్‌ ఆదేశం మేరకు జరగిన దర్యాప్తులో 20 పట్టుచీరలు మాయమైనట్టుగా వెల్లడయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X