పాలనకు అర్ధం మార్చిన దేశం

హైదరాబాద్‌ః తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనకు కొత్త భాష్యం చెప్పిందని రాష్ట్ర రెన్యూ శాఖ మంత్రి అశోకగజపతిరాజు అన్నారు. పాత ప్రభుత్వాల ఫ్యూడల్‌ పద్దతులకు స్వస్తి చెప్పి అసలుసిసలైన ప్రజాస్వాుక ప్రభుత్వం ఎలావుండాలో తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో చూపిందని ఆయన అన్నారు.

శుక్రవారం నాడు హైదారబాద్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల సమన్వయ కుటీల రెండో బ్యాచ్‌ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

తమ ప్రభుత్వంస్మార్ట్‌ పాలనను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. నిజాయితీ, జవాబుదారి తనం, టెక్నాలజీ, నైతికత వంటిఅంశాలకు పాలనలో స్థానం లభించిందని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని షయాల్లో ప్రజలకు ఆదర్శంగా వుండాలని ఆయన సూచించారు. నిరాడంబరత్వాన్ని అలవర్చుకోవాలనికోరారు. పార్టీ పటిష్టతకు అన్ని ధాలా పాటుపడాలని ఉద్బోధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+