ఉగ్రవాదమే సార్క్ ప్రధానాంశం
న్యూఢిల్లీః నేపాల్ రాజధాని ఖాట్మండులో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సభల్లో ఉగ్రవాదమే ప్రధానాంశంగా చర్చకు వచ్చే అవకాశం వున్నది. సార్క్‌లో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా వున్న భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో జరుగుతున్న ఈ శిఖరాగ్ర సభ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. భారత ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు లక్నో నుంచి నేరుగా ఖాట్మండు బయలుదేరి వెళ్లుతున్నారు.












Click it and Unblock the Notifications