అంధ్ర గృహనిర్మాణాలకు 37 కోట్లు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరద తాకిడికి గురైన ఏడు జిల్లాల్లో 37 కోట్ల రూపాయలతో గృహనిర్మాణ పధకం చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకాంశంగా మారింది. ఆంధ్రలో పత్తిరైతుల ఆత్మహత్యలపై కేంద్ర క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. పత్తి దిగుమతిపై సుంకాన్ని పెంచే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కట్టబెట్టింది.












Click it and Unblock the Notifications