హైదరాబాద్ లో పట్టపగలు హత్య
హైదరాబాద్‌ః హైదరాబాద్ లో ఉస్మానియా ఆస్పత్రికి కూతవేటు దూరంలో మంగళవారం పట్టపగలు దారుణ హత్య జరిగింది. పాన్ మసాలా వ్యాపారి పురుషోత్తం ను మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు ముస్లింగంజ్ బ్రిడ్జిపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పురుషోత్తం బిజెపి సానుభూతిపరుడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడకు పెదఎత్తున పోలీసు దళాలను తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications