క్రికెట్: చేజేతులా ఓడిన భారత్
కటక్: ఇంగ్లాండుతో మంగళవారం జరిగిన రెండో టెస్టును భారత్ చేజేతులా జారవిడుచుకున్నది. ఇంగ్లాండు భారత జట్టుపై 16 పరుగులతో తేడాతో గెలిచింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ఘోరంగా విఫలం కావడం ఇంగ్లాండుకు కలిసి వచ్చింది. బౌలింగ్‌లో,ఫీల్డింగులో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇంగ్లాండు పోరాడి గెలిచింది. ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్‌లో కాలింగ్‌వుడ్ 71 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసి జట్టువిజయానికి పునాదులు వేసిన కాలింగ్ వుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వాగన్ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రన్నవుట్ అయ్యాడు.
కోల్‌కత్తా వన్డేలో భారత్ ఇంగ్లాండుపై విజయం సాధించింది. కటక్‌లో జరిగిన రెండో వన్డేను గెల్చుకుని ఇంగ్లాండు సిరీస్‌ను సమం చేసింది. మూడు వన్డే ఈ నెల 25వ తేదీన చెన్నైలో జరుగుతుంది.












Click it and Unblock the Notifications
