బ్యాలెట్ పెట్టెలో బంగారు ఉంగరం
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఒక బ్యాలెట్ బాక్స్‌లో బంగారు ఉంగరం లభ్యమైంది. ఒకస్త్రీ ఓటు వేస్తున్న సందర్భంలో ఆమె చేతి ఉంగరం బ్యాలెట్‌పెట్టెలో పడిపోయింది.
కార్వాన్ కార్పోరేషన్ డివిజన్‌లోని ఒక బ్యాలెట్ బాక్స్‌లో ఒక ఓటరు ఒక లేఖ రాసి వేశాడు. ఈ లేఖను అతను ముఖ్యమంత్రిని ఉద్దేశించిరాశారు. కరెంట్ ఛార్జీలు, వంట గ్యాస్ ధరలు పెంచవద్దని అతను ముఖ్యమంత్రికి ఆ లేఖలోవిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
