హిందూపూర్: కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి
హిందూపూర్: హిందూపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి సుభాన్ సేఠ్ గెలుపొందారు. ఆయన తన సమీప తెలుగుదేశం ప్రత్యర్థిపై 1700 మెజారిటీ సాధించారు.
ఇక్కడ చైర్మన్ పదవికి తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు బెడిసి కొట్టింది. బిజెపి అభ్యర్థి కూడా రంగంలో వుండడంతో తెలుగుదేశం అభ్యర్థి ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications
