బల్దియా: ఎవరెక్కడ గెలిచారు?

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్‌ డివిజన్లను గెల్చుకోవడంలో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, మజ్లీస్‌లు హోరాహోరీ పోరాడుతున్నాయి. మజ్లీస్‌ గురువారం సాయంత్రానికి ఆధిక్యతలో కొనసాగుతోంది.


తెలుగుదేశం గెల్చుకున్న స్థానాలు:
తార్నాకా, సుల్తాన్‌ బజార్‌, బౌద్ధనగర్‌, సోమాజిగుడా, జూబిలీహిల్స్‌, హిమాయత్‌నగర్‌

మజ్లీస్‌ గెల్చిన స్థానాలు:
మల్లేపల్లి, గోల్కొండ వెస్ట్‌

బిజెపి గెల్చిన స్థానాలు:

సీతాఫల్‌ మండి, విద్యానగర్‌, పద్మారావు నగర్‌

టిఆర్‌ఎస్‌ గెల్చిన స్థానాలు:
మోండా, మాణికేశర్‌ నగర్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+