రాజమండ్రిలో గెలిచి ఓడిన కాంగ్రెస్
రాజమండ్రిః రాజమండ్రిలో అధికార తెలుగుదేశం పార్టీకి బొటాబొటివిజయం లభించింది. మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థి చక్రవర్తి కేవలం 1.309 ఓట్ల ఆధిక్యంతోవిజయం సాధించారు. వార్డుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీవిజయ దుందుభి మోగించింది.












Click it and Unblock the Notifications
