కాంగ్రెస్‌ జడ్‌పిటిసి సభ్యుడి హత్య

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద కాంగ్రెస్‌ జిల్లా పరిషత్‌ ప్రాదేశిక కమిటీ (జడ్‌పిటిసి) సభ్యుడు హత్యకు గురయ్యారు.

కాంగ్రెస్‌ జడ్‌పిటిసి సభ్యుడు ధర్మపురి శుక్రవారం రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యారు. మర్నాడు శనివారం ఆయన శవం ఆ ప్రాంతంలో కనిపించింది. ఈ హత్యకు ఎవరు పాల్పడింది, కారణాలేమిటి అనేవిషయాలు తెలియరాలేదు. అయితే నక్సలైట్లే ఈ ఘాతుకానికి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+