సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా దొర
న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ హెచ్.జె. దొర కేంద్ర ఇండస్ట్రియల్‌సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్నారు. ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే దొర కొత్త పదవీ బాధ్యతలుస్వీకరిస్తారని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇక పోలీసు డైరెక్టర్ జనరల్ పదవి ఎవరికి దక్కుతుందనేవిషయంపై ఊహాగానాలు ఊపందుకోనున్నాయి.












Click it and Unblock the Notifications
