న్యూయార్క్ లో ప్రముఖులతో బాబు భేటీ
న్యూయార్క్‌ః అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పలువురు ఐ.టి. రంగ ప్రముఖులను కలుసుకున్నారు. జె.పి. మోర్గాన్ ఛేస్, న్యూయార్క్ లైఫ్, బేర్ స్టీమ్స్ సి.ఇ.ఓ.లను, మోర్గాన్ స్టాన్లీ అధికారులను చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వున్న పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు నాయుడు వారికి వివరించారు.












Click it and Unblock the Notifications
